అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంటపల్లె భూ వివాదం కేసులో నలుగురికి రాయచోటి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. 2022లో చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేసిన చెన్నారెడ్డి, ఆయన భార్య పద్మారాణి, కుమారులు చంద్రశేఖర్‌రెడ్డి, నగేష్‌రెడ్డిపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్
భూ వివాదం.. నలుగురికి జైలు శిక్ష


