NGKL: జిల్లా కేంద్రంలోని రామాలయం దగ్గర నిర్మించిన నాయి బ్రాహ్మణ సంఘం భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ సంఘ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాయి బ్రాహ్మణ సంఘం భవనం ప్రారంభోత్సవం


