HYD: సమ్మక్క బ్యారేజ్ నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి తరలిపోతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ద్వారా నీటిని ఎత్తిపోస్తే వరంగల్ జిల్లాలో కరువు ఉండేది కాదన్నారు. మోటర్లను ఆన్–ఆఫ్ చేయడంతో రెండు మోటర్ల బేరింగులు దెబ్బతిన్నాయని, మిగిలిన ఎనిమిది మోటర్లు రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: 'సమ్మక్క బ్యారేజ్ నుంచి ఏపీకి నీరు తరలింపు'


