AKP: PGRSకు వచ్చే బాధితులకు వారం రోజుల్లోపు న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా 55 అర్జీలను స్వీకరించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని, మహిళల రక్షణ విషయంలో రాజీపడేది లేదన్నారు. అదనపు ఎస్పీ మోహనరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
7 రోజుల్లో బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ


