హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

SDPT: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కక్కెర్ల రవీందర్‌ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ బెస్ట్‌ టీచర్‌నేషనల్‌ అవార్డు–2026కు ఎంపికయ్యారు.హైదరాబాద్‌లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆయనకు అవార్డు ఎంపిక పత్రాన్ని అందజేశారు. నవంబరు 15న ఢిల్లీలో జరిగే చేయనున్నారు. బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ సదస్సులో అవార్డును ప్రదానం చేయనున్నారు.