హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష పార్టీలు ధర్నా

కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సోమవారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండించారు