NGKL: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 46 ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి


