హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి ఎవరూ వెళ్లలేదు'

RR: కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి ఎవరూ వెళ్లలేదని కొత్తూరు మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. 54 మంది చేరారన్న ప్రచారం అబద్ధమన్నారు. షాద్‌నగర్ బిఆర్ఎస్‌లో అంతర్గత పోరు వల్లే అంజయ్య యాదవ్ వర్గం వారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గంలోకి మారారని పిఎసిఎస్ చైర్మన్ అంబటి ప్రభాకర్ చెప్పారు.