KMM: కొత్తగూడెం గణేశ్ టెంపుల్ ఏరియాలో అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణ వినియోగదారుల, సమాచార హక్కుల చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా సమాచార హక్కు చట్టం కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జూలూరి రఘుమాచారి మాట్లాడుతూ.. కొంతమంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో చట్టం నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'సమాచార హక్కు చట్టం నిర్వీర్యం'


