హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డే వేదిక మార్పుపై బీసీసీఐ క్లారిటీ

భారత్‌-శ్రీలంక మధ్య డిసెంబర్‌ 13న తొలి వన్డే జరగనుంది. అయితే, ఈ వేదికను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ తోసిపుచ్చింది. డిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. వేదిక మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.