హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లపై జేసీ సమీక్ష

కృష్ణా: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెడనలోని పాఠశాల ఆడిటోరియాన్ని జాయింట్ కలెక్టర్ బి. నిఖిలశ్రీ సోమవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, ఏఈఆర్వో కొండయ్యతో కలిసి స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.