సత్యసాయి: పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆరుగురు దివ్యాంగులకు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. నలుగురికి వినికిడి యంత్రాలు, ఇద్దరికి ట్రైసైకిళ్లు అందజేశారు. దివ్యాంగులు తమ అవసరాలను జేసీ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి, ఉపకరణాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగులకు తక్షణ సాయం


