హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ స్థానాలు బీసీలకే కేటాయించాలి'

KDP: కడప కార్పొరేషన్‌లో గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించాల్సిన 11 స్థానాలను మైనారిటీలకు కేటాయించడంపై విచారణ చేపట్టాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో డీఆర్వో మల్లికార్జునుడుకు వినతిపత్రం అందజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ స్థానాలను బీసీలకే కేటాయించి న్యాయం చేయాలని కోరారు.