కృష్ణా: మచిలీపట్నం మేయర్ సీటు రిజర్వేషన్ పై స్పష్టత వచ్చింది. మేయర్ పదవిని బీసీ మహిళకు ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. అభ్యర్థిత్వాలపై రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కూటమిలో మేయర్ సీటు ఏ పార్టీకి ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. జనసేనకు ఇస్తారా, లేక టీడీపీ నుంచి అభ్యర్థిని నిలబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం మేయర్ రిజర్వేషన్ ఖరారు..!


