VKB: పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


