KKD: సముద్ర రంగాన్ని బలోపేతం చేస్తూ కాకినాడలో INCOIS ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ జరిగిన CII సదస్సులో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. MP సానా సతీశ్ ప్రత్యేక కృషితో రూ. 100 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ కేంద్రం ద్వారా మత్స్యకారులకు సముద్ర వాతావరణం, చేపల వేట ప్రాంతాల సమాచారం మరింత వేగంగా అందనుంది.
ఆంధ్రప్రదేశ్
రూ.100 కోట్లతో INCOIS కేంద్రం ఏర్పాటు


