KNR: దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని కేంద్ర ఫిలిం బోర్డు సభ్యుడు రాపాక ప్రవీణ్ అన్నారు. సోమవారం మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ప్రధాని మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ
SIRపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: బీజేపీ


