W.G: న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ మండల వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం సోమవారానికి 27వ రోజుకు చేరింది. గౌరవ వేతనం పెంపు, పే స్కేల్ అమలు, పదోన్నతులు తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల సమస్యలు ఎప్పటికి పరిష్కారం?


