ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేయర్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. ఇందులో భాగంగా అనంతపురం మేయర్ స్థానాన్ని బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. దీంతో బీసీ వర్గాలకు అవకాశం దక్కడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ పీఠం.. వారికే ఛాన్స్!


