హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ ఫ్లాగ్ డే పోటీలకు ఆహ్వానం'

MBNR: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా లఘుచిత్రాలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు. అమరవీరుల త్యాగాలు, మహిళల భద్రత వంటి అంశాలపై చిత్రాలను రూపొందించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు తమ చిత్రాలను ఈ నెల 23లోపు ఎస్‌ఐ రవి 8712658298 నంబర్‌కు అందజేయాలని కోరారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.