హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంక్ ప్రారంబించిన ఎమ్మెల్యే

KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్‌గేట్ సమీపంలో నూతన హిందూస్తాన్ పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి సోమవారం హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి హిందూస్తాన్ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.