హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

NTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. నందిగామ నియోజకవర్గంలోని 162 మంది లబ్ధిదారులకు రూ.83.86 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.