హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కసరత్తు

ELR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉంగుటూరు మండలంలో రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లకు సంబంధించి జనాభా లెక్కల ఆధారంగా రోస్టర్ సిద్ధం చేసే పనిలో డిప్యూటీ ఎంపీడీవో జి. రమేష్ బాబు, ఎంపీపీ ఏవో ఆంజనేయ బాబు నిమగ్నమయ్యారు.