NDL: డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో ఎమ్మెల్యే కోట్ల పర్యటన


