హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ రిజర్వేషన్ ఖరారు.!

KDP: కడప మేయర్ స్థానానికి రిజర్వేషన్ ఖరారైంది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించగా, కడప మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకి కేటాయించారు. దీంతో మేయర్ పీఠం జనరల్ మహిళ అభ్యర్థికి దక్కనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.