హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు పీజీఆర్ఎస్‌కు 277 ఫిర్యాదులు

CTR: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSలో 277 ఫిర్యాదుల అందినట్ల అధికారులు తెలిపారు. అధికంగా రెవెన్యూ శాఖపై 1235,పంచాయతీ రాజ్ 5, పోలీస్ 3, డీఆర్డీఏ 9, ఐసీడీఎస్ 1, ఇరిగేషన్ 2, ప్రోబషన్ అండ్ ఎక్సైజ్ 1, ఫిషరీస్ 1, సివిల్ సప్లైస్ 3,రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, అనిమల్ హస్బెండ్రీ 5, ఇంజనీరింగ్ 2, ఫిర్యాదులు అందినట్లు వారు వెల్లడించారు.