PLD: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మరణించిన, పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గత ఆరేళ్లుగా వేతనాలు పెరగక ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'


