ELR: ఏలూరు మేయర్ పదవికి రిజర్వేషన్ ఖరారైంది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించగా, ఏలూరు మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో మేయర్ పీఠం బీసీ వర్గానికి దక్కనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో మేయర్ రిజర్వేషన్ ఇదే.!


