హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామర్రులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

కృష్ణా: పామర్రులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో MLA వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. రూ.1.08 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 3 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఆయన ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 26 హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.