హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవికుమార్

MBNR: JPNCE, రెడ్రెస్ చైర్మన్ కె.ఎస్. రవికుమార్‌ను ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మిశ్రా ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్ ముగింపు సభలో ఈ నిర్ణయం వెల్లడించారు. గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీసి, తెలంగాణ బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరేలా కృషి చేస్తానని రవికుమార్ తెలిపారు.