హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాంజీ నగర్‌లో జనసేన ఎన్నికల ప్రచారం

నెల్లూరు నగరంలోని 21వ (పాత 16వ) డివిజన్‌ రాంజీ నగర్‌లో జనసేన–కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను ప్రజలకు వివరిస్తూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.