ASF: 20 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌటాల మండల సబ్ స్టేషన్‌ను రైతులు సోమవారం ముట్టడించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. కరెంట్ సరఫరా సరిగా లేక పంటలు నష్టపోతున్నామని వారు వాపోయారు. కాబట్టి రైతులకు 20 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయాలన్నారు. పోలీసులు నిరసనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తెలంగాణ
VIDEO: సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు!


