KRNL: సీ. బెళగల్ మండలం పోలకల్‌లో నూతనంగా నిర్మించిన హెల్త్ క్లినిక్ భవనాన్ని ఇవాళ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలకల్‌లో హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభం


