హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బయలుదేరిన సిరిమాను

VZM: జొన్నవలసలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసుమాను వృక్షాలు హుకుంపేటకు తరలించే కార్యక్రమాన్ని సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిచారు. భక్తులు కోలాహలంతో సిరిమాను కదిలింది. ముందుగా ఎమ్మెల్యే అదితి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిరిమాను చెట్టును గొడ్డలితో తాకి పూజలు చేశారు.