W.G: ఖండవల్లికి చెందిన కొండేటి కిషోర్ (31), గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి (36) తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. గతంలో ప్రేమించుకున్న వీరిద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి. ఈ విషయం కుటుంబాలకు తెలియడంతో మనస్తాపానికి గురై, ఆదివారం పెనుగొండ మండలం కామదేవుని లంక పొలాల్లో కలుపు మందు తాగినట్లు బంధువులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలుపు మందు తాగి జంట మృతి


