E.G: కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో టీడీపీ, వైసీపీలలో రాజకీయ సందడి మొదలైంది. ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో రెండు పార్టీలు సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. వైసీపీ నుంచి ఏలూరి విజయలక్ష్మి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయలక్ష్మి అభ్యర్థిత్వంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ బరిలో ఏలూరి విజయలక్ష్మి?


