హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ అభివృద్ధిపై చిన్నచూపు: CPM

NTR: విజయవాడ నగర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అమరావతితో పాటు విజయవాడను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామన్న మాటకు తూట్లు పొడిచారని విమర్శించారు. నగరంలో పన్నుల భారం తప్ప మౌలిక వసతులు, సదుపాయాలు లేవని ఆయన ప్రశ్నించారు.