హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRSలో 96 ఫిర్యాదులు స్వీకరణ

TPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 96 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె. రవి మనోహర్ చారి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నారు. అర్హులైన బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు.