హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ సోమవారం జగ్గంపేట మండలం సగరపేటకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ. 78 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.