GDWL: మల్దకల్‌లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీ గాయత్రీ దేవిగా పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలి కులబాంధవులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
ఘనంగా నవరాత్రి పూజలు


