NLR: సీతారామపురం మండలంలోని వివిధ గ్రామాల ప్రజా సమస్యల పరిష్కారంపై ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ దృష్టి సారించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారంపై ట్రైనీ కలెక్టర్ దృష్టి


