హైదరాబాద్: 28°C
క్రీడలు

సిక్స్ కొట్టిన వెంటనే పెవిలియన్‌కు..!

టీమిండియా ఆల్‌రౌండర్ నమన్ ధీర్ తన తొలి అంతర్జాతీయ టీ20 సిరీస్‌లోనే వినూత్న ప్యాటర్న్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన బౌలింగ్‌లో సిక్స్ బాదిన బ్యాటర్‌ను, సరిగ్గా ఆ తర్వాతి బంతికే పెవిలియన్‌కు పంపుతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నమన్ తీసిన 5 వికెట్లూ ఇదే విధంగా పడటం విశేషం.