హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రై సైకిల్ అందజేసిన కలెక్టర్ కృతికా

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నకరికల్లుకు చెందిన దివ్యాంగురాలు నాజిని ట్రై సైకిల్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్ స్వయంగా అర్జీని స్వీకరించి, వెంటనే ట్రై సైకిల్‌ను నాజినికి అందజేశారు.