హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ

పల్నాడు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఎం. బుచ్చిరాజు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆయన పల్నాడు జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్ ఆదహళ్లిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంను అందజేశారు.