VZM: విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సాక్షాత్కరించిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లును ఎస్పీ దామోదర్ సోమవారం స్వయంగా పర్యవేక్షించారు. సిరిమాను తరలింపులో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సిబ్బందికి పలుసూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మణరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శిరీష పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిరిమాను తరలింపు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ


