హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా భవనానికి భూమిపూజ

NGKL: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, AE రాజశేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రాముడు, మాజీ MPTC రవికుమార్ పాల్గొన్నారు.