TPT: కలెక్టరేట్‌లో జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సోమవారం సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు సత్య ప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలో 8 వేల మంది మాజీ సైనికులు ఉండటంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వితంతువులు ఈ కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రాఘవులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో సైనిక సంక్షేమ కార్యాలయం ప్రారంభం


