VZM: జొన్నవలస గ్రామంలో వెలసిన సిరిమాను, ఇరుసుమాను చెట్లకు సంప్రదాయ బద్దంగా సోమవారం అత్యంత ఘనంగా పూజలు నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, హాజరై అమ్మవారి ప్రతిరూపానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లను కొట్టి, హుకుంపేటలో పూజారి ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శాస్త్రోక్తంగా సిరిమాను చెట్టును కొట్టే కార్యక్రమం


