కోనసీమ: చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతుల నేపథ్యంలో అక్టోబర్ 15 ఉదయం 6 గంటల నుంచి 16 ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేయనున్నట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకే ఈ మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 15 నుంచి బ్రిడ్జిపై రాకపోకలు బంద్..!


