హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుప్తనిధుల వేట.. ఎనిమిది మంది అరెస్ట్

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని మసీదు వాడలో మహమ్మద్ వాజిద్ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న సమాచారం మేరకు సోమవారం పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ధ నుంచి మెటల్ డిటెక్టర్, ఏడు మొబైల్ ఫోన్లు, పార, బెలెనో కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.